నిరుద్యోగులకు అలర్ట్✨ రాత పరీక్ష! ఉద్యోగాల భర్తీ⚡ లైఫ్ కేర్ హెల్త్ నోటిఫికేషన్ విడుదల.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. HLL Lifecare Limited Notifications Apply here..
లైఫ్ కేర్ హెల్త్ లో Staff Nurse మరియు Other Medical Staff నోటిఫికేషన్: భారత ప్రభుత్వ కుటుంబ & ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన HLL Lifecare Limited కలకత్తా కేంద్రంగా, చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (కొత్త క్యాంపస్) నందు ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి దిగువ లింక్ పై క్లిక్ చేయండి. పూర్తి దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 79. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ Pdf ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. పోస్టింగ్ ప్రదేశం : చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (కలకత్తా & న్యూ టౌన్ క్యాంపస్). గౌరవ వేతనం: ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే బేసిక్ పే రూ.9000/- నుండి రూ.32,500/- ప్రకారం.. రూ.16,578/- నుండి రూ.25,788/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్త...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)


















