నిరుద్యోగులకు అలర్ట్✨ రాత పరీక్ష! ఉద్యోగాల భర్తీ⚡ లైఫ్ కేర్ హెల్త్ నోటిఫికేషన్ విడుదల.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. HLL Lifecare Limited Notifications Apply here..
లైఫ్ కేర్ హెల్త్ లో Staff Nurse మరియు Other Medical Staff నోటిఫికేషన్:
భారత ప్రభుత్వ కుటుంబ & ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన HLL Lifecare Limited కలకత్తా కేంద్రంగా, చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (కొత్త క్యాంపస్) నందు ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి దిగువ లింక్ పై క్లిక్ చేయండి. పూర్తి దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 79.
- పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ Pdf ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
పోస్టింగ్ ప్రదేశం :
- చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (కలకత్తా & న్యూ టౌన్ క్యాంపస్).
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే బేసిక్ పే రూ.9000/- నుండి రూ.32,500/- ప్రకారం.. రూ.16,578/- నుండి రూ.25,788/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ సంబంధిత విభాగంలో/ స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్/ డిప్లోమా/ బీ.కాం/ ఎం.కామ్ అర్హత తో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.03.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాల మించకూడదు,
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం:
- అకాడమిక్ క్వాలిఫికేషన్/ టెక్నికల్ క్వాలిఫికేషన్, అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించే టు ది ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను Google Form ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు Google Form అడ్రస్ :: https://docs.google.com/forms/d/1GpxiBJpn6qpFA9XqesE8SX3bQ7B19xs_SdWt81bIbpA/viewform?edit_requested=true
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.03.2026.
దరఖాస్తులకు చివరి తేదీ :: 29.03.2026 @ 05:00 PM.
అధికారిక వెబ్సైట్ :: https://www.lifecarehll.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





































%20Posts%20here.jpg)


Comments
Post a Comment