Indian Geography | General Knowledge | Competitive Examination Bitbank @Educational Jobs Information
ఇండియన్ జాగ్రఫీ 1) ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత? 1) 1 వ,స్థానం 2) 3వ, స్థానం 3) 5వ , స్థానం 4) 7వ , స్థానం 2) ప్రపంచ జనాభాలో భారతీయుల జనాభా శాతం ఎంత? 1) 17.5% 2) 12.5% 3) 19.5% 4) 11.5% 3) భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? 1) ముంబాయి 2) న్యూఢిల్లీ 3) హర్యానా 4) హైదరాబాద్ 4) భారతదేశంలో ఎక్కడ మొదటి సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? 1) విశాఖపట్టణం 2) బెంగళూర్ 3) హైదరాబాద్ 4) ముంబయి 5) ఈ క్రింది వాటిలో భూమిపై అత్యధికంగా లభించు మూలకం ఏది? 1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్ 3) విలియం 4) లికాన్ 6) భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? 1) తమిళనాడు 2) కేరళ 3) కర్ణాటక 4) మణిపూర్ 7) ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 1) 19 2) 18 3) 17 4) 16 8) విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? 1) గోవా 2) సిక్కిం 3) జార్ఖండ్ 4) అస్సాం 9) భారతదేశంలో మొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఎక్కడ నిర్మించారు? 1) కలకత్తా 2) హైదరాబాద్ 3) ముంబయి 4) చెన్నై 10) భారత డైనమిక్ లిమిటె