డాటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది | TMC Data Entry Operator, Accountant, Nurse Recruitment 2023 | No Exam Required | Check Details here..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ప్రాజెక్ట్ బేస్డ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: డాటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, నర్స్ & జిల్లా టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా అర్హత ధ్రువపత్రాల కాపీలు, రెజ్యూమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మొదలగు వివరాలతో నోటిఫికేషన్లు సూచించిన షెడ్యూల్ ప్రకారం ధ్రువపత్రాల వెరిఫికేషన్ కోసం హాజరు కావచ్చు.. ఎంపికైన వారికి ప్రతి నెల రూ.15,000 - రూ.45,000 వరకు చెల్లిస్తారు.. మాస్టర్ డిగ్రీతో SBI ఎగ్జిక్యూటివ్ ల భర్తీకి నోటిఫికేషన్ | రాత పరీక్ష లేదు! . | దరఖాస్తు చేశారా?. టాటా మెమోరియల్ సెంటర్, హోమీ బాబా సెంటర్ హాస్పిటల్ & రీసర్చ్ సెంటర్ బీహార్, ప్రాజెక్ట్ బేస్డ్ ఖాళీల భర్తీ కోసం ఒప్పంద ప్రాతిపదికన ఈ క్రింది పోస్టుల భర్తీకి నియామకాలు నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను పొందవచ్చు. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం తేదీల వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 32. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: డిస్టిక్ టెక్ని