డాటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది | TMC Data Entry Operator, Accountant, Nurse Recruitment 2023 | No Exam Required | Check Details here..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్!
ప్రాజెక్ట్ బేస్డ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- డాటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, నర్స్ & జిల్లా టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
- రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా అర్హత ధ్రువపత్రాల కాపీలు, రెజ్యూమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మొదలగు వివరాలతో నోటిఫికేషన్లు సూచించిన షెడ్యూల్ ప్రకారం ధ్రువపత్రాల వెరిఫికేషన్ కోసం హాజరు కావచ్చు..
- ఎంపికైన వారికి ప్రతి నెల రూ.15,000 - రూ.45,000 వరకు చెల్లిస్తారు..
మాస్టర్ డిగ్రీతో SBI ఎగ్జిక్యూటివ్ ల భర్తీకి నోటిఫికేషన్ | రాత పరీక్ష లేదు!. | దరఖాస్తు చేశారా?.
టాటా మెమోరియల్ సెంటర్, హోమీ బాబా సెంటర్ హాస్పిటల్ & రీసర్చ్ సెంటర్ బీహార్, ప్రాజెక్ట్ బేస్డ్ ఖాళీల భర్తీ కోసం ఒప్పంద ప్రాతిపదికన ఈ క్రింది పోస్టుల భర్తీకి నియామకాలు నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను పొందవచ్చు. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం తేదీల వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 32.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- డిస్టిక్ టెక్నికల్ ఆఫీసర్ - 16,
- నర్స్ - 06,
- అకౌంటెంట్ - 01,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ - 09.. మొదలగును.
విద్యార్హత:
- డిస్టిక్ టెక్నికల్ ఆఫీసర్-పోస్టులకు; BDS/ BAMS/ M. Sc Nursing/ MDS/ MPH అర్హతలతో సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
- నర్స్-పోస్టులకు; GNM తో అనుభవం/ B.Sc Nursing తో INC/ MNC నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- అకౌంటెంట్-పోస్టులకు; B.Com/ M.Com/ MBA (Finance) అర్హతలతో సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- డాటా ఎంట్రీ ఆపరేటర్-పోస్టులకు; 12వ తరగతి అర్హతతో కనీసం 3 నెలల కంప్యూటర్ కోర్స్ శిక్షణ తో అనుభవం అవసరం.
స్టీల్ అథారిటీ బీఈ, బీటెక్ ఉద్యోగాల భర్తీ! దరఖాస్తులకు త్వరపదండి?.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించే దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే ఈ క్రింది విధంగా వేతనం చెల్లిస్తారు..
- డిస్టిక్ టెక్నికల్ ఆఫీసర్ లకు రూ.30,000-45,000 వరకు,
- నర్స్ లకు రూ.18,000-22,000 వరకు,
- అకౌంటెంట్ లకు రు.19,000-25,000 వరకు,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ లకు రూ.12,000-15,000 వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
📌ఆసక్తి కలిగిన అభ్యర్థులు పోస్టులను అనుసరించి నోటిఫికేషన్ లో సూచించిన తేదీలలో నేరుగా అర్హత ధ్రువపత్రాల కాఫీలతో ఇంటర్వ్యూ/ రాత పరీక్ష కోసం హాజరు కాగలరు.
5000 ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్ర లో ఖాళీలు వెంటనే దరఖాస్తు చేయండి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులు నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://tmc.gov.in/ & https://tmc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment