స్టీల్ అథారిటీ బీఈ, బీటెక్ ఉద్యోగాల భర్తీ | SAIL Recruitment 2023 | Cgeck Vacancies, Salary, Application Process here..
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) ఇంజనీరింగ్ టెక్నాలజీ కు చెందిన, మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్ధ ఈ విధం విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, దరఖాస్తు ఫామ్ ఈ క్రింది లింకులో ఉన్నవి.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :10
పోస్ట్ పేరు :- మేనేజర్.
గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! గ్రామీణ వ్యవసాయ, పశు, మత్స్య, & కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో భారీగా ఉద్యోగాలు దరఖాస్తు చేశారా?.
విభాగాలు :
- కోల్, కోక్ & కెమికల్, సివిల్, స్ట్రక్చరల్ ప్రాసెస్, కంట్రోల్ & ఆటో మిషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెక్నాలజీ, ఐరన్, సింటర్, స్టీల్, రోలింగ్, మైల్స్.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఫుల్ టైం బిఈ/ బీటెక్(ఎలక్ట్రికల్/ కోక్ అండ్ కెమికల్/ కాల్/ సివిల్/ స్ట్రక్చరల్/ టెక్నాలజీ) లో కనీసం 60 శాతం మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో 7 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తుకు చివరి తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గల్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిగా నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు చదవండి.
5000 ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్ర లో ఖాళీలు వెంటనే దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులకు రూ.700/-,
- ఎస్సీ/ ఎస్టి/ ఈఎస్ఎం/ పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.200/-.
తప్పక చదవండి :: 10th, ITI తో 9212 శాశ్వత ఉద్యోగాలు | అన్ని జిల్లాల్లో ఖాళీలు | నిరుద్యోగ మహిళా, పురుషులకు గొప్ప అవకాశం | దరఖాస్తు చేయరా?.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
DY. GENERAL MANAGER (P&A)
CENTRE FOR ENGINEERING & TECHNOLOGY
RDCIS 4th FLOOR LAB BULDING, ISPAT BHAVAN SHYAMALI COLONY, DORANDA RANCHI - 834002 (JHARKHAND).
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23-03-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 24-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://sail.co.in/
అధికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment