కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం బంపర్ ఉద్యోగాల భర్తీ CTUAP Opening JOBs Check Out Vacancies here..

రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్ర ప్రదేశ్ నోటిఫికేషన్.. ఆంధ్రప్రదేశ్ లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ కొలువులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 20, 2025 నాటికి సమర్పించుకోవాలి. అలాగే హార్డ్ కాపీలను ఫిబ్రవరి 25, 2025 నాటికి చేరే విధంగా రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్/ కొరియర్ ద్వారా సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం దరఖాస్తు లింక్ ఇతర అంశాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01. పోస్ట్ పేరు :: కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. మాస్టర్ డిగ్రీ, అర్హత గా కలిగి ఉండాలి.. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కనీసం 15 సంవత్సరాల అనుభవం అవసరం. వయోపరిమితి: దరఖాస్తు చివరి...