కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం బంపర్ ఉద్యోగాల భర్తీ CTUAP Opening JOBs Check Out Vacancies here..
రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్ర ప్రదేశ్ నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ కొలువులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 20, 2025 నాటికి సమర్పించుకోవాలి. అలాగే హార్డ్ కాపీలను ఫిబ్రవరి 25, 2025 నాటికి చేరే విధంగా రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్/ కొరియర్ ద్వారా సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం దరఖాస్తు లింక్ ఇతర అంశాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow  Channel | Click here | 
| Follow  Channel | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
పోస్ట్ పేరు :: కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. మాస్టర్ డిగ్రీ, అర్హత గా కలిగి ఉండాలి..
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కనీసం 15 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 57 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను నోటిఫికేషన్ ప్రమాణాల ప్రకారం షార్ట్ లిస్ట్ చేసి,
- ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి Level -14 ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.2000/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.01.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.02.2025.
సంబంధిత దరఖాస్తు ఫామ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి హార్డ్ కాపీని పంపించడానికి చివరి తేదీ :: 25.02.2025.
చిరునామా:
The Recruitment cell
Central Tribal University of Andhra Pradesh
Kondakarakam, Vijayanagaram (AP) 535003.
అధికారిక వెబ్సైట్ :: https://www.ctuap.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join  Group | |
| Follow  | Click here | 
| Follow  | Click here | 
| Subscribe  | |
| About to  | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
 

























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment