ఈనెల 13న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు MEGA JOB FAIR at 13.08.2024 Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి 20+ ప్రైవేట్ కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం ఉమ్మడి ఖమ్మం (భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం) జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి శ్రీ రాహుల్ IAS గారూ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న ఉదయం 09:30 గంటలకు గిరిజన భవనం ఐటిడిఏ భద్రాచలం ప్రాంగణం నందు హాజరుకావాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. 📌 Google Form రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, ...