నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు.. ఇంటర్వ్యూ తో ఎంపిక. రూ.29,900 జీతం. Ordinance Factory Opening JOBs 400 JOBS Apply here.
💁🏻♂️ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
🎯 భారతదేశ దేశం, మహారాష్ట్ర లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారా. వివిధ విభాగాల్లో ఖాళీగా డేంజర్ బిల్డింగ్ వర్కర్ (DBW) పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత (మహిళలు/ పురుషులు/ దివ్యాంగులు) ఈ ఉద్యోగ అవకాశాల కోసం రిజిస్టర్ పోస్ట్/ జనరల్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించే పోస్టులు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 400.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి (NCVT/ SCVT) నుండి ITI ట్రేడ్ సర్టిఫికెట్ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
✨ వయోపరిమితి :
- 28.03.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 40 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- మొత్తం 100 మార్కుల ప్రాతిపాదికన నియామకాలు నిర్వహిస్తారు.
- విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభకు 85% మార్కులు ఇంటర్వ్యూకు 15% మార్కులు కేటాయించారు.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు కనీసం 65% మార్కులు సాధించాల్సి ఉంటుంది.
- 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేసే ధ్రువపత్రాల పరిశీలన ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💥 ఇంటర్వ్యూ వేదిక :
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారా, మహారాష్ట్ర.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.29,900/- వేతనం గా చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ Pdf ఉన్నటువంటి పేజీ లోకి రీ డైరెక్టర్ అవుతారు..
- దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, మీ అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి ఈ చిరునామాకు పంపించాలి.
👉 దరఖాస్తు చిరునామా :
- The Chief General Manager, Ordinance Factory Bhandara, District Bhandara, Maharashtra - 441906.
📌 దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://ddpdoo.gov.in/OFBA/ & https://ddpdoo.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 28.03.2026 సాయంత్రం 05:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment