కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. MoL&E Opening 605+ Regular JOBs Apply here..

💁🏻♂️ సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ డిగ్రీ అర్హతతో భారత ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా?. ఇవిగో అవకాశాలు దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్షలు లేదు. దరఖాస్తు చేస్తే 100% ఉద్యోగం గ్యారెంటీ. 🎯 భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ -2 (IMO Gr.-II) పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు గడువు 31.01.2025 వరకు. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 609. 📋 విభాగాల వారీగా ఖాళీలు : UR - 254, SC - 63, ST - 53, OBC - 178, EWS - 60...