ఆరోగ్యశాఖ శాశ్వత 287 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. Health Department Faculty Recruitment 2025.
💁🏻♂️ సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ డిగ్రీ అర్హతతో భారత ప్రభుత్వ శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా?.
- ఇవిగో అవకాశాలు దరఖాస్తు చేసుకోండి.
- రాత పరీక్షలు లేదు.
- దరఖాస్తు చేస్తే 100% ఉద్యోగం గ్యారెంటీ.
🎯 భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత 287 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు గడువు 31.01.2025 వరకు. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 287.
📋 పోస్టులు / విభాగాల వారీగా ఖాళీలు :
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే టీచింగ్ విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
✨ వయోపరిమితి :
- 31.01.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 40 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి నిర్వహిస్తారు.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు వేతన శ్రేణి రూ.67,700/- నుండి రూ.2,08,700/- ప్రకారం వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ ఉన్నటువంటి పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు..
- ముందుగా బయోడేటా ఫామ్ సిద్ధం చేసుకోవాలి.
- తదుపరి తగిన అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా 31.01.2025 నాటికి చేరే విధంగా సమర్పించాలి.
చిరునామా :
- The Regional Director, ESI Corporation, Panchdeep Bhavan, sector -16, (Near Lakshmi Narayan Mandir) Faridabad - 121002, Haryana.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులు/ మాజీ సైనికులు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.500/-.
- డిడి రూపంలో లేదా చెక్ రూపంలో సమర్పించుకోవాలి.
- సంబంధిత కాపీలను దరఖాస్తు తో జత చేసి పంపించాలి.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.esic.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 31.01.2025 సాయంత్రం 05:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment