TS KGBV CRT PGCRT Recruitment 2021 | Apply Offline | District wise Vacancy list available here..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో గల 14 కేజీబీవి ల్లో తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ పోస్టులు పూర్తిచేయడానికి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, మరియు ఎక్ అఫీషియో ప్రాజెక్ట్ అధికారి, టి ఎస్ ఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ప్రకటన విడుదల అయినది. అర్హత ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు సంబంధిత కేజీబీవీల్లో నవంబర్ 11, 2021 లోగా దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థులు తప్పనిసరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసుల ఉండాలని ప్రకటనలో సూచించారు. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 49, కేజీబీవీ ల వారీగా ఖాళీల వివరాలు: 1. అన్నపురెడ్డిపల్లి (ఇంగ్లీష్ మీడియం) - 1, 2. భద్రాచలం (ఇంగ్లీష్ మీడియం) - 9, 3. బూర్గంపాడు (ఇంగ్లీష్ మీడియం) - 7, 4. చండ్రుగొండ (తెలుగు మీడియం) - 3, 5. చర్ల (తెలుగు మీడియం) - 6, 6. దుమ్ముగూడెం (తెలుగు మీడియం) - 2, 7. గుండాల (తెలుగు మీడియం) - 6, 8. జూలూరుపాడు (తెలుగు మీడియం) - 3, 9. కరకగూడెం (ఇంగ్లీష్ మీడియం) - 2, 10. ములకలపల్లి (తెలుగు మీడియ - 3, 11. పాల్వంచ (తెలుగు మీడియం) - 2, 12. పినపాక (తెలుగు మీడియం) - 1,