TS KGBV CRT PGCRT Recruitment 2021 | Apply Offline | District wise Vacancy list available here..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో గల 14 కేజీబీవి ల్లో తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ పోస్టులు పూర్తిచేయడానికి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, మరియు ఎక్ అఫీషియో ప్రాజెక్ట్ అధికారి, టి ఎస్ ఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ప్రకటన విడుదల అయినది.
అర్హత ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు సంబంధిత కేజీబీవీల్లో నవంబర్ 11, 2021 లోగా దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థులు తప్పనిసరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసుల ఉండాలని ప్రకటనలో సూచించారు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 49,
కేజీబీవీ ల వారీగా ఖాళీల వివరాలు:
1. అన్నపురెడ్డిపల్లి (ఇంగ్లీష్ మీడియం) - 1,
2. భద్రాచలం (ఇంగ్లీష్ మీడియం) - 9,
3. బూర్గంపాడు (ఇంగ్లీష్ మీడియం) - 7,
4. చండ్రుగొండ (తెలుగు మీడియం) - 3,
5. చర్ల (తెలుగు మీడియం) - 6,
6. దుమ్ముగూడెం (తెలుగు మీడియం) - 2,
7. గుండాల (తెలుగు మీడియం) - 6,
8. జూలూరుపాడు (తెలుగు మీడియం) - 3,
9. కరకగూడెం (ఇంగ్లీష్ మీడియం) - 2,
10. ములకలపల్లి (తెలుగు మీడియ - 3,
11. పాల్వంచ (తెలుగు మీడియం) - 2,
12. పినపాక (తెలుగు మీడియం) - 1,
13. టేకులపల్లి (తెలుగు మీడియం) - 2..
ఇలా మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నారు..
వివరణాత్మక సమాచారం కోసం నోటిఫికేషన్ చదవండి..
విద్యార్హత:
★ సి ఆర్ టి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో, బీఈడీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి..
★ పి జి సి ఆర్ టి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పీజీ విద్యార్హతతో బీఈడీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి,
అర్హత ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు సంబంధిత కేజీబీవీ లలో.. బయోడేటా ఫామ్ తో సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి నేరుగా సమర్పించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 11.11.2021.
KGBV అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మిగిలిన జిల్లాల వారీగా నోటిఫికేషన్ లను ఇక్కడ క్లిక్ చేసి చదవండి.. డౌన్లోడ్ చేయండి...
Comments
Post a Comment