IOCL Recruitment 2022 | Diploma/ B.Sc Candidates Can Apply Online | Check Salary & Selection Procedure here..
నిరుద్యోగులకు శుభవార్త! ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ, అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 28 గా నిర్ణయించారు. విభాగాల వారీగా ఖాళీలు, విద్యార్హత, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలను మొదలగు పూర్తి సమాచారం మీకోసం. తాజా విద్య ఉద్యోగ సమాచారం కోసం elearningbadi.in వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) పానిపట్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ లో ఖాళీగా ఉన్న నాన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 19. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు(ప్రొడక్షన్) - 18, ◆ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్(ఇన్స్ట్రుమెంటేషన్) - 01. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ