FLN - SCERT - Baseline model papers | All Modules | Year plan | Lesson plan | Period plan | FLN Reports formet Download here elearningbadi.in/
FLN - Foundational Literacy and Numeracy Program (మౌలిక భాష గణిత సామర్థ్యాలను సాధన) First Step "తొలిమెట్టు" కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక స్థాయిలో 1 నుండి 5 తరగతుల వరకు నిర్వహించడానికి, విద్యార్థుల ప్రస్తుత విద్యా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 2022-23 విద్యాసంవత్సరంలో 'సామర్థ్యాలు అభ్యసన ఫలితాలు' సాధన కోసం యునిసెఫ్ విద్యా మార్గదర్శకాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ నిర్దేశించిన సబ్జెక్టులలో సామర్ధ్యాలు అభ్యసన ఫలితాలను సాధించడానికి గుణాత్మక విద్యను అందించడంలో భాగంగా 'పునాది విద్య' ప్రాథమిక స్థాయిలో సరైన మౌలిక భాషా గణిత సామర్ధ్యాలు సాధించగలిగే లా కరుణ మహమ్మారి అభ్యసన సంక్షోభాన్ని నివారించడానికి "సెంట్రల్ సర్వే ఫౌండేషన్" స్వచ్ఛంద సంస్థ వారి భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రంలో "తొలిమెట్టు" మౌలిక భాషా గణిత సామర్థ్యాలను సాధన కార్యక్రమాన్ని 1 నుండి 5 తరగతుల వరకూ ప్రారంభించింది. 2 నుండి 5 తరగతుల వరకూ విద్యార్థుల ప్రాథమిక స్థాయి అభ్యసనాన్ని ప్రారంభ పరీక్ష ద్వారా తెలుసుకోవాలని SCERT సూచనలు చ