రాత పరీక్ష లేకుండా! ఇంటర్ అర్హతతో..హైదరాబాద్ న్యూట్రిషన్ సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. Hyderabad Nutrition Institute Opening Clerk Vacancy Apply here..
హైదరాబాద్ న్యూట్రిషన్ సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..ఇంటర్ అర్హత.. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ న్యూట్రిషన్ సంస్థ తాత్కాలిక/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంటర్మీడియట్ అర్హతతో లోయర్ క్లాక్ డివిజన్ LDC ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ ( Advt. No. 311/projects/DABS-CCU/NOV2023 తేదీ: 27.02.2024 ) జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 11.03.2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, (లేదా) దిగువ ఉన్న నోటిఫికేషన్ పై క్లిక్ చేసి సమాచారాన్ని పొందండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన : అధికారిక నోటిఫికేషన్ లో 06.03.2024 అని పేర్కొన్నారు.. కానీ షెడ్యూల్ 11.03.2024 కు మార్చబడింది వివరాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి . పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02 . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ న