హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ న్యూట్రిషన్ సంస్థ, భారీగా రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. దరఖాస్తు ఫామ్ ఇక్కడ.
నిరుద్యోగులకు శుభవార్త !
భారత ప్రభుత్వ జాతీయ సంస్థ లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషయన్ (NIN) డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్. కేంద్రంలో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ No . NIN/Esst-1/Consultant-YPs/2026/911 తేదీ :25.03.2026 విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 25.03.2026 నుండి 15.04.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు అందరూ కూడా ఈ ఉద్యోగం కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 06
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- కన్సల్టెంట్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
- కన్సల్టెంట్ (సైంటిఫిక్/టెక్నికల్-నాన్ మెడికల్)
- యంగ్ ప్రొఫెషనల్ - II (అడ్మినిస్ట్రేషన్)
- యంగ్ ప్రొఫెషనల్ - II (లీగల్)
- యంగ్ ప్రొఫెషనల్ - II (ఫైనాన్స్ & అకౌంట్స్)
- యంగ్ ప్రొఫెషనల్ - II (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్/ఎం కామ్/ఎంబీఏ/సి ఎ లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఎం.ఎస్సీ/ ఎం.సీ.ఏ/ బి.ఈ /బి.టెక్/ లా గ్రాడ్యుయేట్ లో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవము కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 40 - 70 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈమెయిల్ ద్వారా అందిన దరఖాస్తులను నోటిఫికేషన్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడుతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.42,000-/ నుండి రూ.1,80,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో (ఈమెయిల్) ద్వారా సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 25.03.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 15.04.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.nin.res.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు :: ఫామ్ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ :: ninadmn.estt1@gmail.com
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.





































%20Posts%20here.jpg)


Comments
Post a Comment