Teacher JOBS టీజీటీ, పీజీటీ, పీఅర్టీ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్ & కౌన్సిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు ఫామ్ ఇదే.. APS Golconda TGT, PGT, PRT Recruitment 2026 Apply here.
హైదరాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ వివిధ సబ్జెక్టులలో టీచర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నియామకాలు 2026. ఎలాంటి రాత పరీక్ష లేదు. CBSE/ AWES నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి ఎంపికను చేపడతారు. దరఖాస్తు ఫామ్ & నోటిఫికేషన్ Pdf. హైదరాబాద్, సన్ సిటీ దగ్గరలోని, గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ 2025-26 విద్యా సంవత్సరానికి (Fixed Term) ప్రాతిపాదికన వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచగలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు నేటి నుండి సమర్పించవచ్చు.. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ, దరఖాస్తు ఫామ్, అధికారిక నోటిఫికేషన్ Pdf ఈ క్రింద డౌన్లోడ్ చేయండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 25 . విద్యార్హత: పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ/ డిగ్...



















%20Posts%20here.jpg)

