అడ్మిట్ కార్డులు విడుదల: 7565 ఉద్యోగాలకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయండి.
అడ్మిట్ కార్డులు విడుదల : IBPS 7,565 ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్బ ఆఫ్ బర్త్, క్యాప్చక్ కోడ్లను నమోదు చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఈనెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం ఆ సాధ్యం. కాబట్టి అభ్యర్థులు వెంటనే ఈ ఆర్టికల్ చివరన కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేస్తే తమ హాల్ టికెట్లు డౌన్లోడ్. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు ఈనెల 22, 23 తేదీల్లో 4 షిఫ్టులలో జరుగునున్నాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి. ముందుగా అభ్యర్థులు అధికారిక IBPS వెబ్సైట్ని సందర్శించండి. అధ...






















