అడ్మిట్ కార్డులు విడుదల: 7565 ఉద్యోగాలకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయండి.
అడ్మిట్ కార్డులు విడుదల :
IBPS 7,565 ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్బ ఆఫ్ బర్త్, క్యాప్చక్ కోడ్లను నమోదు చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఈనెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం ఆ సాధ్యం. కాబట్టి అభ్యర్థులు వెంటనే ఈ ఆర్టికల్ చివరన కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేస్తే తమ హాల్ టికెట్లు డౌన్లోడ్. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు ఈనెల 22, 23 తేదీల్లో 4 షిఫ్టులలో జరుగునున్నాయి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- ముందుగా అభ్యర్థులు అధికారిక IBPS వెబ్సైట్ని సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.ibps.in/
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు, లాగిన్ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీలోకి రీ డైరెక్టు అవుతారు.
- ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ / రోల్ నెంబర్ & పాస్వర్డ్/ డేట్ ఆఫ్ బర్త్ & క్యాప్చక్ కోడ్లను నమోదు చేసి Login పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇప్పుడే హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.























Comments
Post a Comment