10పాస్ తో ఎయిర్పోర్ట్ అథారిటీ లో కార్గో లాజిస్టిక్స్ ఉద్యోగాలు | AAI Cargo Logistics Security Screener 400 Vacancies Notification Out | Apply Online here..

AAI Cargo Logistics Security Screener 400 Vacancies Notification Out | Apply Online here.. నిరుద్యోగులకు శుభవార్త! ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ 10 పాస్ తో 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.. మొత్తం 400 ఖాళీల భర్తీకి మీ అమ్మకాలు నిర్వహిస్తున్నారు. సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రేషర్) పోస్టుల భర్తీ. జనరల్ లకు రూ.750/-. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయింపు. 19.03.2023 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తులు 20.03.2023 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్. శారీరకంగా దృఢంగా ఆరోగ్యం కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను 20.03.2023 రాత్రి 11:59 ముందు దరఖాస్తు సమర్పించవచ్చు. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్