10పాస్ తో ఎయిర్పోర్ట్ అథారిటీ లో కార్గో లాజిస్టిక్స్ ఉద్యోగాలు | AAI Cargo Logistics Security Screener 400 Vacancies Notification Out | Apply Online here..
![]() |
AAI Cargo Logistics Security Screener 400 Vacancies Notification Out | Apply Online here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ 10 పాస్ తో 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు..
- మొత్తం 400 ఖాళీల భర్తీకి మీ అమ్మకాలు నిర్వహిస్తున్నారు.
- సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రేషర్) పోస్టుల భర్తీ.
- జనరల్ లకు రూ.750/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయింపు.
- 19.03.2023 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు.
- ఆన్లైన్ దరఖాస్తులు 20.03.2023 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు చేసుకోవచ్చు.
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్. శారీరకంగా దృఢంగా ఆరోగ్యం కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను 20.03.2023 రాత్రి 11:59 ముందు దరఖాస్తు సమర్పించవచ్చు.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 400.
పోస్ట్ పేరు :: సెక్యూరిటీ స్క్రీనర్ (ప్రెషర్).
నిర్వహిస్తున్న సంస్థ ::
- ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో 10వ తరగతి/ ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కనీసం 60 శాతం మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
- ఎస్సీ ఎస్టీలకు 55 శాతం వర్తిస్తుంది.
వయోపరిమితి:
- 19.03.2023 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. అవి;
- ఎస్ ఐ ఎఫ్ టి లకు 5 సంవత్సరాలు,
- ఓబీసీ లకు 3 సంవత్సరాలు,
- మాజీ సైనికులకు 5 సంవత్సరాలు.
- పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.750/-,
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.03.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.03.2023.
అధికారిక వెబ్సైట్ :: http://www.aaiclas.aero/
అధికారిక నోటిఫికేషన్నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment