కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ లో భారీగా ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు..
కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
ఆంధ్రప్రదేశ్ లోని మహేష్ కో - ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, బ్రాంచ్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు 07.02.2026 నుండి 20.02.2026 వరకు దరఖాస్తులను ఈమెయిల్/ పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. రాత పరీక్ష లేకుండా! ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్ట్ పేరు : బ్రాంచ్ మేనేజర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేట్/ఎంబీఏ/ సిఎఫ్ఏ/ ఐసిడబ్ల్యూఏ/ సిఎ/ సిఎస్/ సిఎఐఐబి విభాగాలలో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
వయోపరిమితి :
- ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి వయసు 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాలు, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు బ్యాంక్ నిబంధనల ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ /పోస్ట్ ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు సమర్పించడానికి ఈమెయిల్ అడ్రస్ :: recruit@apmahesh.bank.in
చిరునామా :
- Dy. General Manager (HRD. Admin & ops) Andhra Pradesh Mahesh Co Operative Urban Bank Ltd, (Multi State Schedule Bank) Head office-8-2-680/1&2, Road No-12, Banjara Hills, Hyderabad-500034(TS)
- Contact No:040-23437100/101/102/103&105
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 07.02.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 20.02.2026
అధికారిక వెబ్సైట్ : https://apmahesh.bank.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు సమర్పించడానికి ఈమెయిల్ అడ్రస్ :: recruit@apmahesh.bank.in
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment