Telangana DH&MO Recruitment 2022 | తెలంగాణ 33 జిల్లాలో 1491 పారా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు | Check District waise Vacancies and Apply here.
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నియామకాలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా 33 జిల్లాల్లో ఖాళీగా ఉన్న 1491 పారా మెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ (ఆప్టోమెట్రీస్ట్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ డిసెంబర్ 1న విడుదల చేసి.. ఆఫ్లైన్ దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తును సమర్పించే ఇంటర్వ్యూలకు హాజరు కావడం ద్వారా ప్రతి నెల రూ.30,000/- గౌరవ వేతనం తో కూడిన ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. • ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. • ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం.. జిల్లాల వారీగా ఖాళీలతో ఇక్కడ. డిగ్రీ తో జిల్లా శిశు సంరక్షణ యూనిట్ లొ ఉద్యోగాలు | Check eligibility and Apply here.. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 1491. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో ఖాళీల వివరాలు & ఆదికారిక వెబ్ సైటు లింక్స్.. 1. అదిలాబాద్ - 33 , 2. భద్రాద్రి కొత్తగూడెం - 48