APCOB Recruitment 2022 | DCCB Chittoor, Kurnool, Eluru Inviting Online Applications for 153 Staff Assistant(Clerk)/ 15 Assistant Manager Vacancies | Check more Details here..

AP: Bank Job's 2022 | శాశ్వత ప్రాతిపదికన సహకార బ్యాంకులలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు. నిరుద్యోగులకు శుభవార్త..! తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి. డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. ఆంద్రప్రదేశ్ చిత్తూరు, కర్నూల్, ఏలూరు.. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన 15 అసిస్టెంట్ మేనేజర్/ 153 స్టాఫ్ అసిస్టెంట్(క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.. 🔹 చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్లో 40 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి.., 🔹 చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్లో 15 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి.., 🔹 కర్నూల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్లో 18 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి.., 🔹 ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్లో 95 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి