రాత పరీక్ష లేకుండా ఐటిఐ అర్హతతో భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. UCIL Opening 228 Apprentices Vacancies, Apply here..
 
 రాత పరీక్ష లేకుండా ఐటిఐ అర్హతతో భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జార్ఖండ్ వేదికగా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగిన Ex -ITI  అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ వివిధ ట్రేడ్ లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.  Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 228 . ట్రేడ్ ల వారీగా ఖాళీలు : ఫిట్టర్ - 80, ఎలక్ట్రీషియన్ - 80, వెల్డర్ (గ్యాస్/ ఎలక్ట్రిక్) - 38, టర్నర్/ మెకానిస్ట్ - 10, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 04, మెకానిక్ డీజిల్/ మెకానిక్ మోటార్ వెహికల్ - 10 కార్పెంటర్ - 03, ప్లంబర్ - 03. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి అర్హతతో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) నుండి సంబంధిత ట్రేడ్ లో ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి.  📌 ఇప్పటికే అప్రెంటిషిప్ శిక్షణ పూర్తి చేసిన వారు అనర్హులు. వయోపరిమితి : 03.01.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించ...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
