ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు విడుదల, 25000 ప్రతినెల జీతం, రాత పరీక్ష లేదు. వివరాలు..
రాత పరీక్ష లేకుండా! ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు భర్తీ: భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన (CSIR), సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించే ప్రాజెక్ట్ అసోసియేట్ -I విభాగంలోని 12 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రూ.25,000/- + HRA వేతనంతో రాత పరీక్ష లేకుండా ఉద్యోగం సాధించడానికి ఇది సులువైన మార్గం. పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 12. పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ అసోసియేట్ -I . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, మైక్రో బయాలజీ/ బయో టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ కెమిస్ట్రీ/ పాలిమర్ సైన్స్/ ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్/ ఫుడ్ టెక్నాలజీ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 35 సంవత్సరాలకు ఉంచకూడదు. కేంద్ర ప్రభుత్వ నిభందనల ప...










