ఇంటర్ ఫలితాలు విడుదల, మార్క్ మేము డౌన్లోడ్ చేయండి TS Inter Results 2024 Out! Download here..
TS Intermediate Results 2024: విద్యార్థులకు అలర్ట్ ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఈరోజు ఉదయం 11:00 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేయనున్నారు.. ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్లను విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఫలితాలకు సంబంధించిన ప్రెస్ నోట్ ఇక్కడ చదవండి . న్యూస్ పేపర్ వెబ్సైట్లో కూడా ఫలితాలను తనిఖీ చేయవచ్చు.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు మొత్తం 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. విద్యార్థులు వారి హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి డైరెక్ట్ గా ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.. TS Inter Result 2024 Links Jr. Inter General Vocational Sr. Inter General Vocational Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది వెబ్సైట్లను సందర్శించండి. Link 1 : https://tsbie.cgg.gov.in/ Link 2 : https://results.cgg.gov.in/ 📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/ Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున