AIMS Senior Resident Recruitment 2021 | Apply 38 Posts of Various Various Department | Check Eligibility Criteria and Online Apply here..
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ బీబీనగర్, హైదరాబాద్. మెట్రోపాలిటన్ రీజియన్, తెలంగాణ నుండి సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 38, విభాగాల వారిగా ఖాళీల వివరాలు: 1. అనస్థీషియా - 03, 2. బయో కెమిస్ట్రీ - 02, 3. కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ - 02, 4. ఎనర్జీ మెడిసిన్ - 02, 5. ENT - 02, 6. FMT - 01, 7. జనరల్ మెడిసిన్ - 05, 8. జనరల్ సర్జరీ - 03, 9. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ - 01, 10. మైక్రో బయాలజీ - 02, 11. ఒబిస్తేట్రిక్స్ అండ్ గైనకాలజీ - 03, 12. ఆప్తమాలజీ - 01, 13. ఆర్థోపెడిక్ - 03, 14. పీడియాట్రిక్ - 02, 15. పాథాలజీ - 01, 16. ఫార్మకాలజీ - 01, 17. రేడియాలజీ - 02, 18. సైకియాట్రిక్ - 01, 19. ట్రాన్స్ఫర్మేషన్ మెడిసిన్ & బ్లడ్ బ్యాంక్ - 01,.. మొదలగునవి. రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు: ఆన్ రిజర్వుడ్ - 10, ఓ బి సి - 12, ఎస్సీ - 08, ఎస్టీ - 03, ఈ డబ్ల్యూ ఎస్ - 05.. ప్రకటించారు. విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో M...