సెంట్రల్ లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రైనీ (నాన్ టీచింగ్ సిబ్బంది) ల భర్తీ | IITKGP Recruitment 2023 | Apply Professional Trainees Vacancies here..
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి) ఖరగ్ పూర్, వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను 05-04-2023 నుండి 30-04-2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు విధానం, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం మొదలగు వివరాలు మీకోసం. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 10 . పోస్ట్ పేరు : ప్రొఫెషనల్ ట్రేయిని . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పీజీ( బిఎల్ఐఎస్ -బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఎంఎల్ఐఎస్ - మాస్టర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్) విభాగాలలో ఉత్తీర్