Reserve Bank of India Summer placement Internship program 2022 Notification released Check eligibility here..
దేశ కేంద్ర బ్యాంకు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ).. 2022 సంవత్సరానికి స్వదేశీ , విదేశీ విద్యార్థుల కోసం సమ్మర్ ఇంటర్న్‌షిప్స్‌కు ప్రోగ్రాం కు అర్హులైన విధ్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20 వేల స్టయిపండ్ ఉంటుంది . ఇది బ్యాంకింగ్ , ఫైనాన్స్ , ఎకానమీ , లా తదితర విభాగాల ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. అర్హతలు , ఆసక్తిగల విద్యార్థులు 31 డిసెంబర్, 2021 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. కేంద్ర బ్యాంకులో ఇంటర్న్‌షిప్ అవకాశం. ఎంపికైతే నెలకు రూ. 20 వేల స్టయివండ్ ధద ఖా స్తులకు చ వరి తేది: 31.12.2021 అర్హతలు: స్వదేశ్ విద్యార్థులకు అర్హతలు: ప్రస్తుతం పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులను ను విద్యా ర్థులు , అలాగే మేనేజ్‌మెంట్/స్తాటి స్టిక్స్ /లా/కామర్ /ఎకనామిక్స్/ ఎకనోమెట్రీక్స్/ బ్యాంకింగ్ / ఫైసాన్స్‌లలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులనుఅభ్యసించే. వార(లేదా).. భారతదేశంలోని ప్రభ్యాత విద్యాసంస్థల్లో న్యాయాస్తంలో మూడేళ్ల పూర్తిస్థాయి బ్యాచిలర్ డీగ్రీ