✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Reserve Bank of India Summer placement Internship program 2022 Notification released Check eligibility here..

    దేశ కేంద్ర బ్యాంకు మరియు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ).. 2022 సంవత్సరానికి స్వదేశీవిదేశీ విద్యార్థుల కోసం సమ్మర్‌ ఇంటర్న్‌షిప్స్‌కు ప్రోగ్రాం కు అర్హులైన విధ్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20వేల స్టయిపండ్‌ ఉంటుంది. ఇది బ్యాంకింగ్‌ఫైనాన్స్‌, ఎకానమీలా తదితర విభాగాల ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. అర్హతలుఆసక్తిగల విద్యార్థులు 31 డిసెంబర్‌, 2021 లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు సమర్పించాలి.

    కేంద్ర బ్యాంకులో ఇంటర్న్‌షిప్‌ అవకాశం.

    ఎంపికైతే నెలకు రూ.20వేల స్టయివండ్‌

    ధదఖాస్తులకు చవరి తేది: 31.12.2021

     

    అర్హతలు:

    స్వదేశ్‌ విద్యార్థులకు అర్హతలు: ప్రస్తుతం పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోర్సులను ను విద్యార్థులు, అలాగే మేనేజ్‌మెంట్‌/స్తాటిస్టిక్స్ /లా/కామర్‌ /ఎకనామిక్స్‌/ ఎకనోమెట్రీక్స్‌/ బ్యాంకింగ్‌/ఫైసాన్స్‌లలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులనుఅభ్యసించే. వార(లేదా).. భారతదేశంలోని ప్రభ్యాత విద్యాసంస్థల్లో న్యాయాస్తంలో మూడేళ్ల పూర్తిస్థాయి బ్యాచిలర్‌ డీగ్రీని చదువుతున్న వారు ఆర్‌బి‌ఐ సమ్మర్‌ శ ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్ కు దరణాస్తు చేసుకోవచ్చు.

     ఆయా కోర్సుల చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్‌ చదువుతున్నవారే కేంద్ర బ్యాంక్‌ ఇంటర్న్‌షిప్స్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

     

    విదేశీ విద్యార్థులకు అర్హతలు: విదేశాల్లో పాందిన యూనివర్సిటీల్లో ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, ఎకనామిక్స్, మానేజ్మెంట్, లా(ఇదేళ్ళ ప్రోగ్రామ్) లో గ్రాడ్యూయేట్ ఆపై స్తాయి ఉన్నత కోర్సులు చూడువుతున్న విదేశీ విధ్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

     

    ఎంపిక విధానం:

    వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ లోనిలిచిన వారికి 2022 జనవరి/ఫిబ్రవరి ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో. ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. తుది ఎంపికకు సంబంధిం.చిన వివరాలను 2022 ఫిబ్రవరి/మార్చి నెలల్లో ప్రకటిస్తారు.

     

    ఇంటర్న్‌షిప్‌లో ఇలా:

    ఎంపికైన ఇంటర్న్ లు ముంబైలో ఉన్న బ్యాంక్‌ సెంట్రల్ అఫీస్‌. విభాగాలు లేదా వివిధ ప్రాంతాల్లోని. ఆర్‌బీఐ కంట్రోల్‌. ఆఫీస్‌ల్లో మాత్రమే  ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సి ఉంటుంది. ఆలాగే ఐంటర్న్‌షిప్‌కు రిపోర్ట్‌ చేయడానికి, ముందు అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాంకుకు డిక్లేరేషన్. ఆఫ్‌  సీక్రసీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్న్ షిప్‌ సమయంలో దూరప్రాంతాల విద్యార్థులు తమవసతి సొకర్యాలను సొంతంగా భరించాల్సి ఉంటుంది.

     

    దరఖాస్తు విధానం:

    అర్హత ఆసక్తి గల విద్యార్థులు తాము చదువుతున్న ఇన్‌స్టిష్యూట్‌ లేదా కాలేజీ ద్వారా ఆన్‌లైన్‌ వెబ్‌టేస్ట్‌ అప్లికేషన్‌ ఫామ్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

    విదేశీ విద్యార్థులు నిర్దేశిత దరఖాస్తును ఈమెయిల్‌ ద్వారా పంపించాలి.

    హార్ట్‌కాపీలు పంపేందుకు చిరునామా: ది చీఫ్‌ జనరల్‌. మేనేజర్‌, రిజర్వ్‌ బ్యాక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ట్రైనింగ్‌-డెవలప్‌మెంట్‌ డివిజన్‌), సెంట్రల్‌ ఆధీస్‌, 21వ అంతస్తు, సెంట్రల్‌ అఫీస్‌ బిల్సింగ్‌ షహీద్‌ భగత్‌ సింగ్‌ రోడ్‌, ముంబై 400 (01కు పంపాలి.

    విదేశీ విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫామ్‌ను నింపి మెయిల్‌ ద్వారా cgminchrmd@rbi.org.in  కు పంపించాలి.

     

    ముఖ్యమైన సమాచారం.

    రఖాన్తు విధానం:

    ఆన్‌లైన్‌లో దరభాస్తు చేసుకోవాలి.

    దరఖాస్తులకు చివరి తేదీ: 31.12.2021

    వెబ్‌సైట్ https://opportunities.rbi.org.in 


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    RGUKT మొదటి ఎంపిక జాబితా విడుదల. Basara and Mahabubnagar Selection Results Phase-I Declared..

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష, ఫీజు లేదు. 70000 జీతం. వివరాలు..