ఏకలవ్య మోడల్ పాఠశాల లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన✨టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాల భర్తకి ప్రకటన. EMRS Wanted Staff Apply here
ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో టీచర్, ఇతర నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! గిరిజన సంక్షేమ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్(EMRS) పాఠశాలల/ కళాశాలలో VI - XII తరగతుల్లో విద్యార్థులకు విద్యాబోధన అందించడానికి వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులను 25.12.2025 నుండి 10.12.2025 వరకు సమర్పించవచ్చు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలతో నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 52. పోస్టుల వారీగా ఖాళీలు : TGT ఇంగ్లీష్ - 01, లైబ్రరీయన్ - 01, సెక్యూరిటీ గార్డ్ (పురుషులు) - 24, ల్యాబ్ అటెండెంట్ - 01, మెస్ హెల్పర్ (పురుషులు) - 12, స్వీపర్/ హౌస్ కీపింగ్ (పురుషులు)-08, స్త్రీలు -03, గార్డినర్ - 02. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ (లేదా) ఇన్స్టిట్య...































%20Posts%20here.jpg)

