హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఉద్యోగాలు. ఇంటర్ అర్హత. ఈ అవకాశం మళ్ళీ రాదు..

హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ 10+2/ XII అర్హత తో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (జనరల్, ఫైనాన్స్ & అకౌంట్స్, స్టోర్ & పర్చేజ్) విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. NGRI Hyderabad Govt JOB Recruitment 2025 Apply here హైదరాబాదులోని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRI కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRI వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి, ఇంటర్మీడియట్ అర్హతతో, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 02.04.2025 నుండి 05.05.2025వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మరియు దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇతర వివర...