ప్రారంభ వేతనం రూ.40,000/-తో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో జూనియర్ ఎగ్జిక్యూటివ్,మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. AP,TG apply here..
గ్రాడ్యుయేషన్ అర్హతతో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 08.08.2026 నాటి నుండి దరఖాస్తులను సమర్పించవచ్చు. గడువు తేదీ 07.09.2026 నాటికి ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం నీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలుగు రాష్ట్రంలో అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 389.
విభాగాలు :
- జూనియర్ ఎగ్జిక్యూటివ్
- మేనేజర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిగ్రీ/ఎంబీఏ/డిప్లమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 07.09.2026 నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి లో సడలింపులు వర్తిస్తాయి.
- ఓ బి సి అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- పిడబ్ల్యూ బీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ లు మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.40,000/- నుండి రూ.1,80,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1000/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://www.aai.aero/en/careers/recruitment
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 08.08.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07.09.2026
ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment