Dr.B.R. Ambedkar open university admissions 2021 | Apply UG PG PGDiploma Certificate programs | Check eligibility criteria here..
హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లమా తదితర కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 3, 2021 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ లింక్: https://www.braouonline.in/ * * * వీడియో గ్యాలరీ * * * మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. డిగ్రీ కోర్సులు: బిఏ, బీకాం, బిఎస్సీ, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మొదలైనవి.. పీజీ కోర్సులు: ఎంఎ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మొదలైనవి.. పీజీ డిప్లామా కోర్సులు : మార్కెటింగ్ మేనేజ్మెంట్, బిజినెస్ ఫైనాన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, హ్యూమన్ రైట్స్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు మొదలగునవి.. సర్టిఫికెట్ ప్రోగ్రామ్ కోర్సులు : ఎన్జీవో మేనేజ్మెంట్, ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, లిటరరీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మొదలగునవి.. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! 📢 ఇంటర్మీడియట్ విద్యార్హతతో శాశ్వత ప్రాతిపదికన