ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సప్లిమెంటరీ ఫలితాలు - 2025 విడుదల.. సులభంగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి. IPASE 2025 ఫలితాలకు డైరెక్ట్ లింక్ దిగువన యున్నది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేడే అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు వారి హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి మార్క్ మెమో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తనిఖీ చేయవచ్చు. అధికారిక వెబ్సైట్ లింక్, డైరెక్ట్ ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ ఈ పేజీ చివరన ఇవ్వబడినవి. కేవలం రోల్ నెంబర్లను నమోదు చేసి మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి. IPASE 2025 2025 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి. అధికారిక వెబ్సైట్ లింక్ : https://results.cgg.gov.in/ అధికారిక వెబ్సైట్ లోని Results లింక్ పై క్లిక్...