ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..
తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సప్లిమెంటరీ ఫలితాలు - 2025 విడుదల.. సులభంగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
IPASE 2025 ఫలితాలకు డైరెక్ట్ లింక్ దిగువన యున్నది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేడే అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు వారి హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి మార్క్ మెమో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తనిఖీ చేయవచ్చు. అధికారిక వెబ్సైట్ లింక్, డైరెక్ట్ ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ ఈ పేజీ చివరన ఇవ్వబడినవి. కేవలం రోల్ నెంబర్లను నమోదు చేసి మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి.
IPASE 2025 2025 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
- అధికారిక వెబ్సైట్ లింక్ : https://results.cgg.gov.in/
- అధికారిక వెబ్సైట్ లోని Results లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- సంబంధిత అభ్యర్థులు సంబంధిత లింక్ పై క్లిక్ చేసి, Roll Number లను నమోదు చేసి, Get Memo బటన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత ఫలితాలకు సంబంధించిన ప్రింట్ ప్రివ్యూ కనిపిస్తుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://tgbie.cgg.gov.in/
IPASE 2025 ఫలితాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment