రాత పరీక్ష లేకుండా! 608 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీగా ఖాళీలు. పూర్తి వివరాలు.
పెట్రోలియం సంస్థ నుండి రాత పరీక్ష లేకుండా! 608 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తులను 16.02.2026 నుండి 02.03.2026 నాటికి లేదా అంతకంటే ముందే సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం నీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 608. ఆంధ్రప్రదేశ్ - 62, తెలంగాణ - 22. రాష్ట్ర & కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ (సివిల్ ...

















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)
































