జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. దరఖాస్తు సోపానాలు ఇక్కడ.
తెలంగాణ జిల్లా కోర్టు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. స్థానిక జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. అర్హులైన అభ్యర్థులు 30.09.2026 తేదీ నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా ఖాళీలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
విభాగాల వారీగా ఖాళీలు :
- జూనియర్ అసిస్టెంట్ : 01
- టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ : 01
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://mahabubnagar.dcourts.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 09.09.2026
దరఖాస్తుకు చివరి తేదీ : 30.09.2026 @ 05:00PM వరకు.
దరఖాస్తు Form Pdf : ఇక్కడ Download చేయండి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ లో అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.09.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలు చేపడుతారు.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి :
- రాత పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తారు.
- 40 మార్కులకు జనరల్ నాలెడ్జ్
- 40 మార్కులకు జనరల్ ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు అడుగుతారు.
- రాత పరీక్ష సమయం 90 నిమిషాలు.
- వైవా వాయిస్ 20 మార్కులకు నిర్వహిస్తారు.
- ఇలా మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి నెల అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు. ఆ వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- OC/ BC అభ్యర్థులకు రూ.800/-
- SC/ ST అభ్యర్థులకు రూ.400/-
అధికారిక వెబ్సైట్ : https://mahabubnagar.dcourts.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 09.09.2026
దరఖాస్తుకు చివరి తేదీ : 30.09.2026 @ 05:00PM వరకు.
దరఖాస్తు Form Pdf : ఇక్కడ Download చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment