జిల్లా విద్యాశాఖ కార్యాలయం ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు మరియు ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. పూర్తి వివరాలు. TG School Edu Pre Primary Teacher Aya Rectt 2026
నిరుద్యోగ యువతకు శుభవార్త! జిల్లా విద్యాశాఖ కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని 118 ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించడానికి టీచర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఈ అవకాశాల కోసం 08.06.2026 సాయంత్రం 4 గంటల లోపు జిల్లా మండల శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి. 📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇 Last date to Apply Till 06.07.2026 @ 05:00 P.M. ☝ Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల్లో గుర్తించబడిన 118 ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించుటకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించింది. దిగువ పేర్కొనబడిన మండలాల్లో ఖాళీలు ఉన్నాయి ఆసక్తి కలిగిన మహిళ ...













