DMHO MBNR Contract Medical Srtaff JOBs: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 38 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.
రాత పరీక్షలు లేకుండా! కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి జిల్లా ఆరోగ్యశాఖ దరఖాస్తులు ఆహ్వానం..
Intermediate, Diploma in Pharmacy, Master Degree in Chaild Physiology, GNM, B.Sc Nursing, ANM & MBBS అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు DMHO మరియు NHM మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని వైద్య మరియు ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కింద జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆసుపత్రులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్థులు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం నందు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా సమర్పించాలి. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంది.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య : 38.
విభాగాలు :
- మెడికల్ ఆఫీసర్
- ల్యాబ్ టెక్నీషియన్
- సైకాలజిస్ట్
- ఫార్మసిస్ట్
- పబ్లిక్ హెల్త్ మేనేజర్
- MLHP
- స్టాఫ్ నర్స్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో GNM/ B.Sc Nursing/ ANM,MBBS,Diploma,MD,మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ లో అర్హత సాధించి ఉండాలి.
- తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి నోటిఫికేషన్ ప్రకారం 18 సంవత్సరాల నుండి, 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఈ MLHP s పోస్టులకు ఎలాంటి రాత పరీక్షలు లేదు.
- జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కౌన్సిలింగ్ నందు ఎంపికలను నిర్వహిస్తారు.
- అకాడమిక్ విద్యార్హత, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- విద్య అర్హతకు 90% మార్కులు.
- మిగిలిన 10% మార్కులు, అనుభవం, గవర్నమెంట్ & ప్రైవేట్ సెక్టార్ లో అందించిన సేవలకు కేటాయించడం జరిగింది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.22,750/- నుండి రూ.1,00,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- Administrative Officer O/o DM&HO, Mahabubnagar.
అధికారిక వెబ్సైట్ : https://mahabubnagar.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 22.09.2026
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 26.09.2026 @ 05:00PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment