పదో తరగతి, ఇంటర్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల నోటిఫికేషన్.. SSC 2049 Posts Notification Apply here..
పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హత లతో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2049 వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 18.03.2024 న ముగిసింది. తాజాగా దరఖాస్తు గడువు 26.03.2024 వరకు పొడిగించింది. ఇప్పటికి దరఖాస్తులు సమర్పించు కొలేని అభ్యర్థులకు ఉపశమనం కలిగించింది. వెంటనే అభ్యర్థులు దరఖాస్తు చేయడంలో అలర్ట్ అవ్వండి. ఎక్కువ సమయం లేనందున త్వరితగతిన దరఖాస్తులు సమర్పించుకోవాలని విద్యార్థులకు సూచనలు చేస్తున్నాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవుతూనే ఉన్నాయి. యువత ఈ కొలువుల కోసం దరఖాస్తులు సమర్పించి ఉద్యోగ అవకాశాలను అందుకోవాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లనుండి వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి.. దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇక్కడ.. ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి? 👉 Singareni JOBs 2024