Indian Oil 1624 Vacancies Notification 2026: ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు IOCL భారీ శుభవార్త ! చెప్పింది...
ఇంటర్, అర్హతతో వివిధ విభాగాలను అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న IOCL లో ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 1624
విభాగాలు :
- ట్రేడ్ అప్రెంటిస్
- టెక్నీషియన్ అప్రెంటిస్
అంగన్వాడి 1వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 2వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 3వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 4వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ (B.Sc, B.A, B.Com) లో అర్హత సాధించి ఉండాలి.
- పోస్టుల వారీగా ఖాళీల కొరకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 30.06.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 - 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి, టెక్నికల్ విద్య అర్హత లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి తుది ఎంపికలను చేపడతారు.
అప్రెంటిస్ షిప్ శిక్షణ కాలం :
- 12 నెలలు (ఒక సంవత్సరం).
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించారు.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :https://iocl.com/apprenticeships
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.06.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 28.07.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి Link 1: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











Comments
Post a Comment