తెలంగాణ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ టెక్నికల్ అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరగబోయే జనాభా లెక్కలు, 2027 లో నిర్వహించే కార్యక్రమాలు సమర్థవంతమైన అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో టెక్నికల్ అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. వికారాబాద్ జిల్లా చీఫ్ ప్లానింగ్ కార్యాలయం జిల్లాలోని 20 మండలాలు 4 పురపాలక సంఘాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం స్థానిక జిల్లా యువత దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ మునిసిపల్ కమిషనర్ విక్రంసింహరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులు పూర్తిగా పొరుగు సేవల పద్ధతిలో నియమించనున్నట్లు జిల్లా వ్యాప్తంగా మొత్తం 26 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు (20 మండలాలకు ఒక్కొక్కటిగా & 4 పురపాలక సంఘాలకు ఒక్కొక్కటిగా & చీఫ్ ప్లానింగ్ కార్యాలయానికి రెండు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు) అలాగే 1 మల్టీ టాస్కింగ్ పోస్ట్ భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పూర్తి వివరాలకు ఈ ఆర్టికల్ చివరలో ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ల కు సంప్రదించాలని ఆయ...


































%20Posts%20here.jpg)

