ప్రభుత్వ 🎉శాశ్వత కొలువులు.. శిక్షణ అనంతరం ✨శాశ్వత ఉద్యోగం.. డిగ్రీ పాస్ అందరూ అర్హులే.. NBCC Opening 93 Various Vacancy Apply here..
గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు.. ముందుగా శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగం.. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు.. శిక్షణలో రూ.40,000/- వరకు వేతనం చెల్లిస్తారు.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 28.02.2024 నుండి అందుబాటులోకి వచ్చింది.. 27.03.2024 న ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.. భారత ప్రభుత్వ గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 93 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. భారీ నోటిఫికేషన్ Advt. No. - 02/2024, Dated: 23.02.2024 జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగునవి మీ కోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 93 . విభాగాల వారీగా ఖాళీలు : GENERAL MANAGER (STRUCTURAL DESIGN-CIVIL) - 01 , GENERAL MANAGER (ELECTRICAL & MECHANICAL DESIGN) - 01 , GENERAL MANAGER (ARCH. & PLA