సాఫ్ట్వేర్ టెక్నాలజీ సంస్థలో శాశ్వత కొలువులు. ఇలా దరఖాస్తు చేయండి.
నిరుద్యోగ యువతకు డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాలు....
డిగ్రీ అర్హతతో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) నుండి శాశ్వత ప్రాతిపదికన జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ గ్రూప్ - A , నాన్ ఎస్ అండ్ టి ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో సమర్పించాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఎంపికైన అభ్యర్థులకు రూ.1,12,400/- వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తులకు 25.07.2026 నుండి 07.09.2026 @ 23:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 09.
పోస్ట్ పేరు : జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మాస్టర్ డిగ్రీ, డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- హిందీ సబ్జెక్టులో పీజీ లేదా యూజీ లో ఉత్తీర్ణులై ఉండాలి.
- హిందీ నుంచి ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ నుంచి హిందీలోకి అనువదించడం లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 02 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి,రాత పరీక్ష నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
రాత పరీక్ష విధానం :
- రాత పరీక్షను రెండు పేపర్ ల విధానంలో ఉంటుంది.
- పేపర్ 1: జనరల్ హిందీ - 100 మార్కులకు,జనరల్ ఇంగ్లీష్ - 100 మార్కులకు
- సమయం : 02:40 నిమిషాల వరకు ఉంటుంది.
- పేపర్ 2: డిస్క్రిప్టివ్ - 200 మార్కులు
- సమయం : 02:40 నిమిషాల వరకు ఉంటుంది.
- ఇలా మొత్తం 400 మార్కులకు పరీక్ష ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.35,400/- నుండి రూ.1,12,400/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టీ /దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://stpi.in/en/jobs
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 25.07.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 07.09.2026 @ 23:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏













Comments
Post a Comment