మెట్రో రైల్ లో వివిధ ఉద్యోగ అవకాశాలు ఇక్కడ దరఖాస్తు చేయండి CMRL Contract JOB Vacancies Recruitment Apply here..
చెన్నై మెట్రో రైల్ లో ఉద్యోగ అవకాశాలు: 📌 భారతీయ అభ్యర్థులు పోటీ పడవచ్చు.. తమిళనాడులోని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ ను 29.11.2023 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ అవకాశాల కోసం దరఖాస్తులను ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ విధానంలో సమర్పించవచ్చు.. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూ/ మెడికల్ ఎగ్జామినేషన్ ల ఆధారంగా తుది నియామకాలు నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 08 . విభాగాల వారీగా ఖాళీలు: జనరల్ మేనేజర్ మెయింటెనెన్స్ - 01, ప్రాజెక్ట్ మేనేజర్ - 01, జాయింట్ ప్రాజెక్ట్ మేనేజర్ (స్ట్రక్చర్స్) - 01, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ (కన్స్ట్రక్షన్) - 02, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ (ఆర్కిటెక్ట్) - 01, డిప్యూటీ మేనేజర్ (ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్) - 01, ఫైవ్ సేఫ్టీ ఆఫీసర