మెట్రో రైల్ లో వివిధ ఉద్యోగ అవకాశాలు ఇక్కడ దరఖాస్తు చేయండి CMRL Contract JOB Vacancies Recruitment Apply here..
చెన్నై మెట్రో రైల్ లో ఉద్యోగ అవకాశాలు:
- 📌 భారతీయ అభ్యర్థులు పోటీ పడవచ్చు..
తమిళనాడులోని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ ను 29.11.2023 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ అవకాశాల కోసం దరఖాస్తులను ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ విధానంలో సమర్పించవచ్చు.. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూ/ మెడికల్ ఎగ్జామినేషన్ ల ఆధారంగా తుది నియామకాలు నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 08.
విభాగాల వారీగా ఖాళీలు:
- జనరల్ మేనేజర్ మెయింటెనెన్స్ - 01,
- ప్రాజెక్ట్ మేనేజర్ - 01,
- జాయింట్ ప్రాజెక్ట్ మేనేజర్ (స్ట్రక్చర్స్) - 01,
- డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ (కన్స్ట్రక్షన్) - 02,
- డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ (ఆర్కిటెక్ట్) - 01,
- డిప్యూటీ మేనేజర్ (ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్) - 01,
- ఫైవ్ సేఫ్టీ ఆఫీసర్/కన్సాలిటెంట్ (ఫైట్ సేఫ్టీ) - 01..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అర్హత లతో పాటు.. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
- పని అనుభవం కలిగిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి 29.11.2023 నాటికి 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ/ మెడికల్ పరీక్షలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.75,000 - 2,25,000/- ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.300/-,
- ఎస్సీ ఎస్టీ లకు రూ.50/-.
సూచన ::
- అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
- తదుపరి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను ఈ చిరునామాకు ధ్రువపత్రాల కాపీలను జత చేసి పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
THE ADDITIONAL GENERAL MANAGER (HR)
CHENNAI METRO RAIL LIMITED
METROS
ANNA SALAI,
NANDANAM, CHENNAI - 6000035.
అధికారిక వెబ్సైట్ :: https://chennaimetrorail.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.11.2023.
ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.12.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment